- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
crime : వేరుశనగ మిషన్ కి చీర చుట్టుకుని మహిళ కూలీ మృతి
by Kalyani |
X
దిశ, కొత్తకోట : ట్రాక్టర్ మిషన్ లో చీర చుట్టుకుని వ్యవసాయ మహిళ కూలీ మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెల్లి తండాలో గురువారం విషాద సంఘటన నెలకొంది. ఆ తండాకు చెందిన బుచ్చయ్య నాయక్ తన పొలంలో వేరుశనగ విత్తనాలు వేయడం కోసం అదే తండాకు చెందిన రేణుకను కూలీగా పీల్చుకున్నాడు. ట్రాక్టర్ ద్వారా వేరుశనగ విత్తనాలు వేస్తుండగా విత్తనాల మిషన్ కు రేణుక చీర చుట్టుకోవడంతో కింద పడిపోయింది. దీంతో పూర్తిగా కట్ అయ్యి రక్తస్రావం ఎక్కువ జరిగి రేణుక (30) అక్కడిక్కడనే మృతి చెందారని తెలిపారు. మృతురాలికి భర్త ఒక కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మంజునాథ రెడ్డి తెలిపారు.
Advertisement
Next Story