- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 2 కోట్ల కారు.. చిన్న యాక్సిడెంట్‌కే కాలి బూడిదైంది
X
దిశ, వెబ్‌డెస్క్: రూ. 2.2 కోట్లు విలువ చేసే పోర్షే 911 కారెరా కారు.. చిన్న యాక్సిడెంట్‌కే బూడిదైంది. ఈ విచిత్ర సంఘటన గురువారం గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. చెట్టును ఢీకొన్న కారు పూర్తిగా కాలిపోయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతడిని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా రూ. 2.2 కోట్ల కారు చిన్న ప్రమాదానికి ఇలా పూర్తిగా కాలిపోవడంతో సదరు కంపెనీపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి.
Also Read.
తల, మెడ క్యాన్సర్లకు సరికొత్త ట్రీట్‌మెంట్.. అందుబాటులోకి న్యూ రేడియేషన్ థెరపీ
Advertisement
Next Story