- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దిశ స్టాల్
X
దిశ ,రాంనగర్ : ముషీరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నేడు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఘనంగా ప్రారంభమైంది. దీనిలో భాగంగా ‘దిశ’ అడ్మిన్ మేనేజర్ సురేష్ శర్మ, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రదీప్ ఆధ్వర్యంలో ‘దిశ’ స్టాల్ లను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ ను పాఠకులు, ముఖ్య నేతలు, పలువురు సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ‘దిశ’ అడ్మిన్ మేనేజర్ సురేష్ శర్మ మాట్లాడుతూ ‘దిశ’ సత్యం వైపుగా, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ దమ్మున్న వార్తలను ఎప్పటికప్పుడు అందజేస్తుందని అన్నారు. మీడియా చరిత్రలో ఫస్ట్ టైం డైనమిక్ ఎడిషన్లు అందిస్తూ ‘మాకు లేదు ఏ పక్షం.. మేమెప్పుడూ ప్రజపక్షం’ అంటూ ‘దిశ’ ఉందని పాఠకులు, సందర్శకుల అభిప్రాయాలు తెలుపుతున్నారాన్నారు. ఈ కార్యక్రమంలో ‘దిశ’ ‘సిబ్బంది సంపత్ రెడ్డి, శ్యామ్, సంగీత పాల్గొన్నారు.
Advertisement
Next Story