- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Lagacharla incident: చర్లపల్లి జైలు నుంచి విడుదలైన పట్నం నరేందర్‌రెడ్డి
Lagacharla incident: చర్లపల్లి జైలు నుంచి విడుదలైన పట్నం నరేందర్‌రెడ్డి
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: చర్లపల్లి జైలు(Charlapally Jail) నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(BRS Former MLA Patnam Narendra Reddy) విడుదలయ్యారు. లగచర్ల ఘటన(Lagacharla incident)లో ఆయన అరెస్టై చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించారు. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్బంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కక్ష సాధింపులకు పోకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకే తమపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చేతనైతే ఆరు గ్యారంటీలను అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం కుట్రపూరితంగా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్‌లు చేస్తోందన్నారు. తనపై తప్పుడు కేసు పెట్టడమే కాకుండా కేటీఆర్‌ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారని పట్నం నరేందర్ రెడ్డి ఆరోపించారు.
Advertisement
Next Story