నేడు ‘వెలిగొండ’కు సీఎం జగన్

by srinivas |
నేడు ‘వెలిగొండ’కు సీఎం జగన్
X

నేడు సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగ్గనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రాజెక్టు రెండో టన్నెల్, మొదటి టన్నెల్ వద్దకు చేరుకొని జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించనున్నారు.

Advertisement

Next Story