చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత…

by srinivas |
చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత…
X

దిశ, వెబ్ డెస్క్:
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్య పల్లిలో ఉద్రిక్త నెలకొంది. జల్లికట్టు నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్దమయ్యారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జల్లికట్టు నిర్వహణకు అనుమతి లేదని గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. జల్లికట్టును నిర్వహించి తీరుతామని గ్రామస్తులు పట్టుపట్టారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మద్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Advertisement

Next Story