- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువతలో భక్తి భావం పెరగాలి: కేంద్రమంత్రి
దిశ, అంబర్ పేట్: యువత భక్తి భావాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయ్యప్ప జన్మ దినం సందర్భంగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో రూపొందించిన అయ్యప్ప స్వామి నిత్య పూజా విధానం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు హిందూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. యువతతో పాటు ప్రతి ఒక్కరూ భక్తి భావాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు శేఖర్ రెడ్డి గురు స్వామి, ఓంకార్ గురు స్వామి, ఈశ్వర్ గురు స్వామి,బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి, అంబర్ పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ , బీజేపీ నేతలు గౌతమ్ రావు, బి వెంకట్ రెడ్డి, కృష్ణ గౌడ్ , దుర్గా ప్రసాద్ రెడ్డి, పద్మావతి, చుక్క జగన్, అజయ్ కుమార్, గోవర్ధన్ రెడ్డి, జి. మల్లేష్, వెంకటేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.