- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
EPF retaining: రిటైర్మెంట్ అనంతరం ఈపీఎఫ్‌ను కొనసాగించాలనుకుంటున్నారా..!!
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా కొందరూ వారి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(Employees Provident Fund) లో ఉన్న మనీని ఉద్యోగ విరమణ(Retirement) అనంతరం విడ్ డ్రా(With draw) చేయాలని అనుకోరు. ఎందుకంటే.. సురక్షిత పెట్టుబడి(safe investment), ఎక్కువ వడ్డీ(High interest), పన్ను(tax) మినహాయింపులను పరిగణలోకి తీసుకుని.. EPF అకౌంట్‌ను కొనసాగించాలని అనుకుంటారు. అయితే ఎంతకాలం క్లెయిమ్ చేసుకోకుండా ఉండొచ్చు? వడ్డీ వసూలు వ్యవధి, పన్నులు, వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రిటర్మైంట్ తర్వాత కూడా ఈఫీఎఫ్‌ఓ(EPF) సభ్యుడిగా కంటిన్యూ చేయవచ్చు. ఇందుకు ఏజ్ పరిమితి(Age limit) అనేది ఉండదు. కానీ అకౌంట్(Account)లోని నిధులపై ఇంట్రెస్ట్(interest) కట్టడానికి మాత్రం.. జాబర్(Jober), యజమాని(owner), నెల కంట్రిబ్యూటషన్లు(Contributions) కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఖాతాదారుడు(Account holder) తమ ఆదాయాన్ని ప్రకటించడానికి ఒక ప్రాసెస్ ను అనుసరిస్తూ ఉండాలి. దానికి తప్పకుండా కట్టుబడి ఉండాలి. సమీకరణ రశీదు(Assimilation Receipt), వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు సమీకరణ(Individual taxpayers must be mobilized) అనే రెండు పద్ధతుల్లో ఉంటుంది.
- Tags
- EPF