- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sai Pallavi: నా సినీ జీవితంలో ఆ పాత్ర చాలా ప్రత్యేకం: సాయి పల్లవి
దిశ, వెబ్‌డెస్క్: Vennela From Virata Parvam Is One Of My Most Memorable Roles, Says Sai Pallavi| దగ్గుబాటి రానా, డైరెక్టర్ వేణు ఉడుగుల కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'విరాటపర్వం'. ఈ మూవీలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమా విడుదలైయ్యాక ప్రేక్షకుల్లో అద్భుతమైన రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అయితే 1990లో తెలంగాణలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకు విమర్శల నుంచి ప్రశంసలు అందుకుంది.
ఇక ఇదిలా ఉంటే విడుదలైన రెండు వారాల్లోనే నెట్‌ఫ్లిక్స్ లో జూలై1న నుంచి స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. 'ఈ సినిమాలో తాను చేసిన వెన్నెల పాత్ర ఇప్పటివరకు చేసిన అన్ని పాత్రల కంటే ఒక మరపురాని రోల్ అని.. వెన్నెలగా నటించినందుకు తాను గర్వంగా ఫీలవుతున్నానని, నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విరాటపర్వం సినిమాను అందరూ చూడండి' అంటూ రాసుకొచ్చింది.
- Tags
- Sai Pallavi