- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమా పరిశ్రమను టాలీవుడ్ ప్రపంచ పటంలో నిలిపింది: మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అనురాగ్ ఠాకూర్
దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత వాజ్ పెయి 100వ జయంతి తెలంగాణ బీజేపీ(BJP) కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ జయంతి వేడుకలకు మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అనురాగ్ ఠాకూర్(MP Anurag Thakur) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సినిమా పరిశ్రమలో తెలుగు నటీనటుల సహకారం.. తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమాను ప్రపంచ పటంలో నిలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అర్జున్‌కి జాతీయ అవార్డు వచ్చింది. చిరంజీవికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వచ్చింది. సినిమాలకు వారు చేసిన సహకారం మొత్తం దేశం, ప్రపంచం ప్రశంసించిందన్నారు. అలాగే RR, పుష్ప, చిత్రాలతో పాటు కేజీఎఫ్, బాహుబలి సినిమాలు ఇండియన్ సినిమాకి పేరు తెచ్చిపెట్టాయని గుర్తుచేశారు. వివాదాలు సృష్టించే బదులు, రాజకీయాలు చేయకుండా, ఓ డైలాగ్ చెప్పే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడు కొచ్చారు.