- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా పేరెంట్స్‌కు లేని బాధ మీకెందుకు.. పెళ్లి రూమర్స్‌పై సోనాక్షి
by Manoj |
X
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పెళ్లిపై వస్తున్న పుకార్లపై మరోసారి స్పందించింది. ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి జనాలు పడుతున్న తిప్పలు చూస్తుంటే ఆశ్చర్యంగా, హాస్యంగా ఉందని ఎద్దేవా చేసింది. తాజాగా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. 'నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ప్రజలు ఆతృతగా ఉన్నారు. నా నుంచి ఏం కోరుకుంటున్నారో అదే ప్రచారం చేస్తున్నారు.
కానీ, నేను పెళ్లికి సంబంధించిన విషయాన్ని ఈ ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా లేను. నాకు ప్రైవసీగా ఉండటమే ఇష్టం. నచ్చిన వాటిని మాత్రమే షేర్ చేసుకుంటాను' అంటూ చెప్పుకొచ్చింది. కాగా తన వివాహంపై తల్లిదండ్రులకి లేని బాధ జనాలకెందుకో అర్థం కావట్లేదన్న నటి.. ఇకనైనా రూమర్స్ ఆపి ఎవరిపనుల్లో వాళ్లు నిమగ్నమవ్వాలని కోరింది.
Advertisement
Next Story