- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ అబ్బాయికి సాయి పల్లవి ప్రేమ లేఖ..
by Manoj |
X
దిశ, సినిమా : 'విరాట పర్వం' విడుదల తర్వాత సాయి పల్లవి ఫేమ్ ఇంకాస్త పెరిగింది. ఈ చిత్రంలో వెన్నెల పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన మలర్ బ్యూటీ.. ఒక మనిషిపై పెంచుకున్న స్వచ్ఛమైన ప్రేమను కళ్లకు కట్టినట్లుగా చూపించింది. ఇదిలా ఉంటే.. తను సినిమాలో కాకుండా రియల్ లైఫ్‌లో రాసిన ప్రేమ లేఖ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
చిన్నతనంలో సాయిపల్లవి చేసిన కొంటె పనుల్లో ప్రేమ లేఖ రాయడం కూడా ఒకటని చెప్పింది. ఏడవ తరగతి చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాసిన విషయం తెలిసి పేరెంట్స్ తనను కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంది. చిన్నతనం మనతో చాలా అల్లరి పనులు చేయిస్తుందని, అది తలచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుందని చెప్పుకొచ్చింది.
Advertisement
Next Story