- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ద్రౌపది వస్త్రాపహరణ.. పునీత్‌పై కేసు!
by Manoj |
X
దిశ, సినిమా : 1988's పాపులర్ సీరియల్ 'మహాభారత్'లో దుర్యోధనుడిగా కనిపించిన పునీత్ ఇస్సార్.. తన పాత్రకు సంబంధించి ఇంట్రెస్టింగ్ స్టోరీ పంచుకున్నాడు. ద్రౌపది వస్త్రాపహరణ సన్నివేశంలో.. సదరు యాక్ట్రెస్ చీరలు లాగేయడం తమ మనోభావాలను కించపరిచిందని బెనారస్‌కు చెందిన ఓ వ్యక్తి కేసు పెట్టినట్లు తెలిపాడు.
ఆ సీన్‌లో ఉన్న ప్రతీ ఒక్క ఆర్టిస్టుపై కేసు నమోదు చేసి నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు విని షాక్ అయ్యానని చెప్పాడు. నిజానికి ఆ కేసు మహాభారతాన్ని రచించిన వేద్ వ్యాస్‌పై పెట్టాలి కదా అని సెటైర్ వేసిన పునీత్.. అదే కేసు 28ఏళ్ల తర్వాత మళ్లీ ఓపెన్ కావడంతో లాయర్‌ను నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. ఇంత జరిగాక ఆ కేసు పెట్టిన వ్యక్తి.. తమతో ఫొటోలు దిగేందుకు రావడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయానని వివరించాడు.
Advertisement
Next Story