- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ashika Ranganath: నేను అంటే ఆ హీరోకు అస్సలు నచ్చదు.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ‘అమిగోస్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ (Ashika Ranganath).. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఈ ఏడాది ‘నా సామి రంగా’ చిత్రంతో ఆడియన్స్ (audience) ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. త్వరలో ‘మిస్ యు’ (miss you)తో మరోసారి పలకరించడానికి సిద్ధంగా ఉంది. సిద్ధార్థ్ (Siddharth) హీరోగా, తమిళ డైరెక్టర్ రాజశేఖర్ (Rajasekhar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నవంబర్ 29న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అషికా.. మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘నేను ఎలాంటి పాత్రలు ఇష్టపడతానో.. అలాంటిదే సుబ్బులక్ష్మి (Subbulakshmi). ‘మిస్ యు’లో నేను సుబ్బులక్ష్మిగా కనిపిస్తాను. ఎంతో ఇన్నోసెంట్ (Innocent) అలాగే ట్రెడిషనల్ (Traditional). అయితే.. ఈ చిత్రంలో వాసుదేవ్ (సిద్ధార్థ్)కు నేనంటే అస్సలు పడదు. కానీ.. అనుకోకుండా నా ప్రేమలో పడతాడు. కారణం ఏంటో తెలియాలంటే థియేటరల్లో ఈ సినిమా చూడాల్సిందే. ఫైనల్గా ఇలాంటి మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ రాజశేఖర్కీ, హీరో సిద్ధార్థ్కీ థ్యాంక్స్ సో మచ్’ అంటూ చెప్పుకొచ్చింది.
Read more...
Varalakshmi Sarath Kumar: స్టార్ హీరో సినిమాలో చాన్స్ అందుకున్న తేజా సజ్జా సోదరి..