- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెంపుడు శునకానికి అంత్యక్రియలు..
దిశ, జడ్చర్ల : పెంపుడు జంతువులతో చాలామందికి చాలా మంచి అనుబంధం ఉంటుంది. ఐదేళ్ల పాటు పెంచుకున్న శునకం చనిపోతే ఆ కుటుంబ సభ్యులు తమ సొంత కుటుంబ సభ్యులకు కోల్పోయినట్లు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన జడ్చర్ల మండల పరిధిలోని గంగాపురం గ్రామంలో చోటు చేసుకుంది. భూత్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ఓ కుటుంబం గత ఐదేళ్లుగా ఎంతో ప్రేమగా ఓ కుక్కను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే గంగాపురం గ్రామానికి చెందిన తమ బంధువు ఇటీవల మృతి చెందాడు. దీంతో బంధు అంత్యక్రియల నిమిత్తం కుక్కను కూడా గంగాపూర్ గ్రామానికి తీసుకెళ్ళారు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి ఆ యజమాని ప్రేమగా పెంచుకున్న కుక్క అకస్మాత్తుగా మృతి చెందింది. ఐదేళ్లపాటు తమతో కలిసి పెరిగిన క్షణం..ఇప్పుడు తమతో లేదన్న బాధని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. తమ ఇంట్లో కుటుంబ సభ్యుడు మరణిస్తే ఎలా అయితే అంతక్రియలు చేస్తారో..అలానే కుక్కపెంపుడు శునకానికి అంత్యక్రియలు.కు అంతక్రియలు చేశారు.