- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pan Card : పాన్ కార్డులపై కేంద్రం సంచలన నిర్ణయం
X
దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో(Cabinet Meeting) పలు ముఖ్య నిర్ణయాలు ప్రకటించారు. వాటిలో ముఖ్యంగా పాన్ కార్డు ఆధునీకరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి పాన్ కార్డ్ 2.0(Pan Card 2.0) తో డిజిటల్ కార్డులు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. నకిలీ కార్డులకు చరమగీతం పలికేలా.. కార్డుల జారీకి ఇకపై క్యూఆర్(QR) విధానాన్ని ఉపయోగించనున్నట్టు తెలిపారు. పేపర్ లెస్, ఆన్లైన్ విధానంలో కొత్త పాన్ కార్డుల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.1435 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలియజేసారు.
Advertisement
Next Story