- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది.. తగ్గించుకోమంటున్న ఫ్యాన్స్
దిశ, సినిమా : 'మహానటి' కీర్తి సురేష్ నెట్టింట విమర్శలపాలవుతోంది. ఇటీవలే వచ్చిన 'సర్కార్ వారి పాట' చిత్రంతో మరో హిట్ ఖాతాలో వేసుకున్న నటి.. ఓ స్టార్ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్టులో నటించేందుకు నో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విషయానికొస్తే.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్'లో ఐశ్వర్యరాయ్, త్రిషతో పాటు కీర్తిని కూడా తీసుకోవాలని మణిరత్నం ఆమెను సంప్రదించారట.
కానీ అప్పటికే 'సర్కారు వారి పాట' షూటింగ్లో బిజీగా ఉండటంతో డేట్స్ లేవని మొహమాటం లేకుండా చెప్పేసిందట కీర్తి. దీంతో షాకైన మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. 'మణిరత్నం చిత్రంలో అవకాశమొస్తే వదులుకుందా? చాలా తెలివి తక్కువగా వ్యవహరించింది. మహానటి అని ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగినట్లుంది' అంటూ కీర్తిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు నెటిజన్లు.