- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో.. అక్కినేని అఖిల్-జైనబ్ మధ్య అన్ని సంవర్సరాల ఏజ్ గ్యాప్ ఉందా?
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్(Akkineni Akhil) బ్యాచ్‌లర్ లైఫ్ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. జైనబ్ రవడ్జితో(Zainab Ravdjee) నిశ్చితార్థం చేసుకున్నట్లు నాగార్జున అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ అంతా షాక్‌కు గురవుతున్నారు. అంతేకాకుండా అక్కినేని అఖిల్‌కు కాబోయే భార్యకు సంబంధించిన విషయాలను గురించి సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. అసలు ఆమె ఎవరు? ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్(Background) ఏంటీ? పెద్దలు కుదిర్చిన సంబంధమా లేక ప్రేమ పెళ్లా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈ క్రమంలో.. జైనబ్ హైదరాబాద్ లో పుట్టినా ఢిల్లీ, దుబాయ్(Dubai), ముంబైలో పెరిగింది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నట్టు సమాచారం. ఆమె సోషల్ మీడియా(Social Media)లో కూడా యాక్టివ్ గా ఉండేది కానీ నేడు అఖిల్ తో నిశ్చితార్థం(engagement) ప్రకటించాక ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ప్రైవేట్ గా మార్చేసిందని తెలుస్తోంది. అయితే ఆమె జుల్ఫీ రవడ్జీ(Zulfi Ravdjee) కూతురు. వీరికి ఇండియా, దుబాయ్, లండన్లలో పలు కంపెనీలు కూడా ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా, అఖిల్, జైనబ్ ఏజ్ గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరి మధ్య 9 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. అఖిల్ వయసు 30 కాగా.. జైనబ్ ఏజ్ 39 అని నెట్టింట ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కానీ అక్కినేని అభిమానులు మాత్రం ఆమెకు అంత వయసు ఉండదు 27 ఉండొచ్చని వాదిస్తున్నారు. ప్రజెంట్ అక్కినేని చిన్న కోడలు కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాను షేక్ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
Read More...
అక్కినేని అఖిల్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?