- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లోరెన్స్ 'ఫ్రీ నిపుల్ షో'.. చూడలేకపోతే సిగ్గుతో తలదించుకోండి!
దిశ, సినిమా : హాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ ఫ్లోరెన్స్ పగ్ 'నిపుల్ షో' హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఇటలీలో జరిగిన వాలెంటినో హాట్ కోచర్ షోకు హాజరైన బ్యూటీ.. షీర్ పింక్ గౌనులో ఆహుతులను ఆకర్షించింది. కానీ బ్రా ధరించకుండా తన చనుమొనలు ప్రదర్శిస్తూ కెమెరాకు పోజులివ్వడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తనదైన స్టైల్‌లో స్పందించిన నటి.. మహిళల శరీరాలను చూసి ఎందుకు భయపడుతున్నారంటూ విమర్శకులను ప్రశ్నించింది.
అంతేకాదు తన బాడీపై వస్తున్న అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు ఈ సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయన్న ఆమె.. 'ఫకింగ్ ఫ్రీ ది నిపుల్' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఫ్లాట్‌గా ఉండే పురుషుల చాతిని బహిరంగంగా చూపించడంలో తప్పులు వెతకనివారు.. స్త్రీ తన శరీరాన్ని గర్వంగా అందరికీ చూపిస్తే ఆమెను నాశనం చేసేవరకు వదిలిపెట్టరని ఎద్దేవా చేసింది. చివరగా 'ఇకనైనా ఎదగండి. శరీరాలను, మహిళలనే కాదు మానవులను గౌరవించండి. అప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది' అని సూచించింది.