- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రధాని మోడీ ఆస్తి ఎంతంటే? రాహుల్, కేసీఆర్, రేవంత్ కంటే ఎన్నో రెట్లు తక్కువ!
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలని ఒకేసారి ట్విట్టర్ వేదికగా బీజేపీ పార్టీ విమర్శించింది. సీఎంగా చేసిన, పీఎంగా చేసిన మోడీ ఆస్తులు ఇలా.. వీళ్ళ ఆస్తులు మాత్రం అలా అంటూ ఆస్తుల విలువ ఫోటోను బీజేపీ పోస్ట్ చేసింది. ప్రధాని మోడీ 14 ఏళ్లు సీఎం, పదేళ్లు పీఎంగా ఉన్న రూ.2.30 కోట్లు ఆస్తి మాత్రమే ఉందని తెలిపింది.
కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 20 ఏళ్లు ఎంపీగా ఉండి రూ. 20.39 కోట్లు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి రూ. 59 కోట్లు, సీఎం రేవంత్ రెడ్డి 124 రోజుల అధికారం రూ. 24.53 కోట్లు ఆస్తులు ఉన్నాయని ప్రకటించింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. బినామీలుగా అదానీ, అంబానీ వద్ద మోడీ తన ఆస్తులు దాచుకున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరి ఎలక్టోరల్ బాండ్స్ సంగతి ఏమిటని బీజేపీ పార్టీని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.