- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే?
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలు గురువారం ఉదయమే హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రియాంక గాంధీ, 10.30 గంటలకు సోనియా, రాహుల్ గాంధీలు వస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ ముఖ్యనేతలతో కొద్ది సేపు సమీక్షించనున్నారు. పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత తాజా పరిస్థితులపై ఆరా తీయనున్నారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రేవంత్.. నేరుగా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌కు చేరుకున్నట్లు తెలిసింది.
Advertisement
Next Story