Group-1 Exam : గ్రూప్-1 పరీక్షలో చీర కొంగులో చిట్టీలు

by Kalyani |
Group-1 Exam : గ్రూప్-1 పరీక్షలో చీర కొంగులో చిట్టీలు
X

దిశ, ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లోని సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న గ్రూప్ -1 పరీక్లలో వనపర్తి జిల్లా పెద్ద మామిడి మండలం గట్ల కానపురం గ్రామానికి చెందిన ఇస్లావత్ లక్ష్మి అనే యువతి చీర కొంగుకు చిట్టీలు అతికించుకొని కాపీ కొడుతూ పట్టుబడింది. టి జి పి ఎస్ సి నిబంధల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ‎

Advertisement

Next Story

Most Viewed