- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దు : సబ్ కలెక్టర్
by Kalyani |
X
దిశ కొడంగల్ (బొంరాస్ పేట్ ):- వరి కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా, ధాన్యం కొనుగోలు చేయాలని కొనుగోలుదారులకు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సూచించారు. సోమవారం కొడంగల్ మండలంలోని అప్పాయిపల్లి,పెద్ద నందిగామ గ్రామాలలోని వరి కొనుగోలు కేంద్రాలను కోడంగల్ తహసిల్దార్ విజయ్ కుమార్ తో కలిసి, ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి,వివరాలు తెలుసుకున్నారు. వడ్ల కొనుగోలు పరికరాలను, పద్ధతులను,రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
Advertisement
Next Story