- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
PGLCET: పీజీఎల్‌సెట్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ల కేటాయింపు.. నవంబర్ 4 నుంచి క్లాసులు
X
దిశ, తెలంగాణ బ్యూరో : ఎల్ఎలెం(LLM) రెండేళ్ల కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన పీజీఎల్‌సెట్(PGLCET) ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. కన్వీనర్ కోటా(Convenor Quota)లో 272 సీట్లు ఉండగా 272 సీట్లను ఫిల్ చేశారు. దీనికి మొత్తం 1406 మంది వెబ్ ఆప్షన్లు(Web Options) ఇచ్చుకున్నారు. ఇదిలా ఉండగా సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 1 నుంచి 5వ తేదీ లోపు ట్యూషన్ ఫీజు(Tuition Fees) చెల్లించి సంబంధిత కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని అధికారులు స్పష్టంచేశారు. నవంబర్ 4 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
Advertisement
Next Story