- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలనీలో మురుగునీరు-దుర్వాసన
by Naveena |
X
దిశ,మాక్లూర్ :మనిక్ బండర్ గ్రామం మురుగు నీటితో బేజారవుతున్నారు. మురుగు నీరు ముందుకు సాగకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. తరచూ పిల్లలు పెద్దలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీటి మడుగులో కూరుకుపోయింది. దీంతో కాలనీ వాసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. పక్కనే మహిళ కళాశాల ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువుకు ఉండే నీటి కాలువలు పూర్తిగా ఆక్రమణకు గురి కావడంతో..ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా సమస్య పరిష్కారం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు.
Advertisement
Next Story