- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Winter: చలికాలంలో తినాల్సిన ఆహారాలు ఇవే
దిశ, వెబ్ డెస్క్ : చలికాలం వచ్చిందంటే చాలు ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి. ముఖ్యంగా, ఈ సీజన్లో వ్యాధులన్నీ ఎటాక్ అవుతాయి. అందుకే, ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ ను తీసుకోవాలి. వ్యాధులతో పోరాడే సామర్థ్యం ఉంటుంది. మనం తీసుకునే ఆహారాల్లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. అయితే, చలికాలంలో మన జీర్ణక్రియ పని తీరును మెరుగుపరచుకోవాలి. కాబట్టి , సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
పాలకూర
పాలకూరను చలికాలంలో తీసుకోవడం వలన ఆరోగ్యం చాలా బాగుంటుంది. వీటిలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనితో కూర మాత్రమే కాకుండా సలాడ్ ను కూడా తీసుకోవచ్చు.
మెంతి ఆకులు
మెంతి కూర జీర్ణక్రియ పనితీరును మెరుగుపరస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని ఇది అదుపులో ఉంచుతుంది. ఈ ఆకులను కూరలాగా తినొచ్చు లేకపోతే చపాతీలో కూడా తీసుకోవచ్చు.
క్యాలీఫ్లవర్
క్యాలీఫ్లవర్ లో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా, చలికాలంలో తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు మీ దరి చేరకుండా ఉంటాయి. క్యాలీఫ్లవర్ తో ఎన్నో వంటకాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా, వీటిని ఉడికించి తీసుకోవాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.
Read More : ఆరోగ్యానికి మంచిదే.. కానీ చలికాలంలో వీటిని తినకూడదు!