- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
by Naveena |
X
దిశ ,దోమకొండ : భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన దోమకొండ మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..మండల కేంద్రానికి చెందిన బోయిన రాకేష్(26) డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత ఆరు నెలలుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయి, కాపురం చేసేందుకు రాకపోవడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన భర్త, వారి వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు దోమకొండ ఎస్ఐ ఆంజనేయులు నేతృత్వంలో కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story