- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏసీబీ వలలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్...
by Aamani |
X
దిశ, కోరుట్ల/ కథలపూర్: జగిత్యాల జిల్లా మెట్ పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏసీబీకి వలలో చిక్కారు. మెట్ పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హఫీజుద్దీన్ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామం నుండి మామిడి చెక్కను కామారెడ్డి టౌన్ జిల్లాకు మార్చడానికి అభ్యంతరం లేని సర్టిఫికెట్ జారీ చేయడంలో పల్లపు నరేష్ నుండిరూ. 4500 లంచం డిమాండ్ చేశాడు.దీంతో నరేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో సోమవారం సాయంత్రం 4గంటలకు రెక్కి నిర్వహించిన ఏసీబి అధికారులు మెట్ పల్లి పట్టణం లోని వెంకట్రావు పేటలో ఎండి హాఫ్ జుద్దీన్ ఇంట్లో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రసాయన పరీక్షల్లో రెండు చేతులు వేళ్ళు పాజిటివ్ రావడంతో కరీంనగర్ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరచడం జరిగిందని అధికారులు తెలిపారు.
Advertisement
Next Story