- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అకాల వర్షంతో - అన్నదాత ఆగం..
by Sumithra |
X
దిశ, కోటగిరి : ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చిన సమయానికి అకాల వర్షం ఆగం చేసింది. కరుణించాల్సిన వరుణుడే కన్నెర్ర చేయడంతో కష్టాల ఊబిలో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడనే చెప్పవచ్చు. అందుకు నిదర్శనంగా కోటగిరి మండల కేంద్రంలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి రోడ్ల పై ఆరబోసుకున్న వరి ధాన్యం కుప్పలు పూర్తిగా తడిచి ముద్దయ్యాయి. మరికొన్నిచోట్ల కుప్పలలో పూర్తిగా నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట పూర్తిగా తడిచిన పోవడంతో రైతన్నలు బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు.
Advertisement
Next Story