- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ponguleti Srinivas Reddy : వరంగల్ అభివృద్ధిపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
దిశ, వెబ్ డెస్క్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్(Ponguleti Srinivas Reddy) రెడ్డి కీలక ప్రకటన విడుదల చేశారు. వరంగల్(Warangal) నగర అభివృద్ధికి 2025-విజన్(Vision-2025) పేరుతో మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని తెలిపారు. ఇందులో భాగంగా యుద్ధప్రాతిపదికన వరంగల్ ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభించనున్నట్టు పొంగులేటి పేర్కొన్నారు. కాగా ఇటీవల వరంగల్ పర్యటనలో భాగంగా నగరాన్ని తెలంగాణకు రెండవ రాజధానిలా పేర్కొనేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అని రకాల హంగులతో వరంగల్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దుతామని ప్రకటించారు. నగరంలో మౌలిక వసతుల పెంపుకు ఆధునిక టెక్నాలజీ జోడిస్తామని తెలియజేశారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు.. నగరాన్ని అభివృద్ది చేయడానికి యుద్ధప్రతిపాదికన పనులు మొదలు పెడుతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేర్కొంటూ.. అందులో మొదట విమానాశ్రయ పనులకు శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో వరంగల్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.