- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశంలో హైదరాబాద్‌ను రోల్ మోడల్ సిటీగా మారుస్తాం: కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదులో సూపర్ గేమ్ ఛేంజర్‌గా ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) రావడం జరిగిందని అన్నారు. దీంతో పాటు హైదరాబాద్ టూ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే సాధన కోసం కూడా గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు ప్రయత్నించానని వెల్లడించారు. హైదరాబాదు టూ విజయవాడ ఒక ఒక ఎక్స్‌ప్రెస్ హైవే పెట్టాలని, ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే సన్షన్ చేసే ప్రయత్నంలో ఉన్నానని అన్నారు. అది సన్షన్ అయితే హైదరాబాదు టూ విజయవాడ ఎవరు ఫ్లైట్ ఎక్కరని తెలిపారు. కాగా దేశంలో హైదరాబాద్‌ను రోల్ మోడల్ సిటీగా మారుస్తామని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇంకెన్నో అభివృద్ధి చేయాల్సినవి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల కోసమే కాంగ్రెస్ పని చేస్తుందన్నారు.
Advertisement
Next Story