- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దివ్యంగుల సంక్షేమానికి లూయిస్ బ్రెయిలి కృషి
by Sridhar Babu |
X
దిశ, మేడ్చల్ బ్యూరో : మేడ్చల్ జిల్లా మహిళా, శిశు, దివ్యంగులు, వయో వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలి జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ శాఖ అధికారిని కె.స్వర్ణలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యంగుల సంక్షేమానికి లూయిస్ బ్రెయిలి ఆదర్శమన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యలో లూయిస్ బ్రెయిలి జయంతి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారిని విజయ కుమారి, సీసీఎం సురేఖ, ఎంపీడీఓ మమతబాయి, శమీర్ పెట్ సీఐ శ్రీనాథ్, శమీర్ పేట్ జీహెచ్ఎం డి.వేణు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story