Lockdown : ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న#lockdown

by M.Rajitha |
Lockdown : ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న#lockdown
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్(Bharath) లో 3 హెచ్ఎంపీవీ(HMPV) కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే హెచ్ఎంపీవీ కేసుల నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్(Lockdown) విధించాలని ట్విట్టర్లో(Twitter) పోస్టులు, మీమ్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. మరికొందరు వ్యాధి ఒకరి నుంచి ఒకరికి అంటుకోకుండా బాధ్యతగా నడుచుకోవాలని సూచిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ట్విటర్లో హ్యాష్ ట్యాగ్ lockdown (#lockdown) ట్రెండింగ్ అవుతోంది. 2020 లో వచ్చిన కోవిడ్(Covid-19) తో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించగా.. కోట్లాది మంది అనేక కష్టాలు అనుభవించారు. కరోనాతో తమ ఆత్మీయులను కోల్పోయి అనేకమంది నరకాన్ని అనుభవించారు. మరికొంతమంది ఇదంతా ఫార్మా మాఫియా చేస్తున్న హడావిడి అంటూ తిడుతున్నారు కూడా. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Next Story