కమ్మేసిన మంచు దుప్పటి.. ఇళ్లకే పరిమితమైన ప్రజలు...

by Aamani |
కమ్మేసిన మంచు దుప్పటి.. ఇళ్లకే పరిమితమైన ప్రజలు...
X

దిశ, ఘట్కేసర్ : సంక్రాంతి పండుగ వేళ ఉదయం 9 గంటల వరకు ఆకాశంలో మబ్బులన్నీ భూమి పైకి వచ్చేసినట్లుగా మంచు ఆవరించింది. మంచుతో పాటు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రహదారులు సైతం మంచు దుప్పట్లో కమ్ముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed