- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యార్థులు ఉన్నతంగా చదివి భవిష్యత్తులో రాణించాలి : ఎమ్మెల్యే
దిశ,బెజ్జంకి : ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం దాచారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు ఉన్నతంగా చదివి భవిష్యత్తులో రాణించాలని అన్నారు. పాఠశాలకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు రవీందర్ విద్యార్థులను ప్రోత్సహించడానికి తమ వంతుగా 60 మంది విద్యార్థులకు క్రీడ దుస్తులను అందజేయడం అభినందనీయమని ఉద్యోగం తో పాటు సామాజిక సేవలు పాల్గొని స్ఫూర్తిగా నిలవాలన్నారు. అనంతరం తోటపల్లి లో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనానికి నిర్మాణం కోసం రూ. 20 లక్షలు మంజూరు చేసి భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్, మండలాధ్యక్షుడు ముక్కస రత్నాకర్ రెడ్డి, ఒగ్గు దామోదర్, ఎంఈఓ మహంతి లక్ష్మి, ప్రధానోపాధ్యాయులు, మల్లారెడ్డి, దయ్యాల ఐలేష్, గూడెల్లి శ్రీకాంత్, బైరి సంతోష్, డాక్టర్ కృష్ణ తేజ, ఎండి సాదిక్, తదితరులు పాల్గొన్నారు.