- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పంట పొలానికి మిషన్ భగీరథ నీళ్లు..
by Sumithra |
X
దిశ, చౌటకూర్ : మిషన్ భగీరథ పైప్ లైన్ నుంచి వ్యవసాయ పొలానికి నీళ్లు పారిస్తున్నారు. చౌటకూర్ మండలం పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామం శివారులో మిషన్ భగీరథ పైప్ లైన్ కు సంబంధించిన ఎయిర్ లాక్ ఆన్ ఆఫ్ వ్యవసాయ భూమి పంట పొలానికి పక్కనే ఉండడంతో అందులో వరి సాగు చేశారు. అయితే గ్రామానికి వచ్చే పైప్లైన్ లకు ఉద్దేశపూర్వకంగా పెద్ద ఎత్తున లీకేజీలు పెట్టి వ్యవసాయ పొలానికి వీటిని మళ్లీస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం గత కొంతకాలంగా జరుగుతుందని గ్రామస్తులు ఆరోపించినప్పటికీ అధికారులు చూసి చూడనట్టు పట్టించుకోవడం లేదన్నారు. పైప్ లైన్ ద్వారా మిషన్ భగీరథ నీళ్లు మళ్లించడంతో ఇండ్లకు తాగునీటి సప్లై సరిగా జరగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.
Advertisement
Next Story