- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘దిశ’ ఎఫెక్ట్..గంట వ్యవధిలోనే స్పందించిన చేర్యాల పోలీసులు
by Aamani |
X
దిశ, చేర్యాల: "ప్రాణాలు బలి తీసుకుంటున్న నర్సాయపల్లి రోడ్డు" కథనానికి చేర్యాల పోలీసులు స్పందించారు.గంట వ్యవధిలోనే చేర్యాల సీఐ ఎల్. శ్రీను స్పందించి ప్రమాదపు మూల మలుపు వద్ద భారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని,తప్పకుండా హెల్మెట్ ధరించాలని ప్రజలు మూలమలుపును,రోడ్డు పక్కన బావిని గుర్తు పట్టే విధంగా రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేర్యాల ఎస్సై నీరేష్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాగా ప్రమాద స్థలం పై ప్రత్యేక కథనం ప్రచురించిన దిశ పత్రికకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Next Story