- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కళ్లు లేని వారికి ఏఐ టెక్నాలజీ అద్దాలు
by Kalyani |
X
దిశ, సంగారెడ్డి : జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2024-25 లో ఓ విద్యార్థి కళ్లు కనిపించని వారికి ఉపయోగపడేలా ఏఐ టెక్నాలజీ ఆధారంగా కళ్లద్దాలను తయారు చేసి ఔరా అనిపించారు. మునిపల్లి మండల పరిధిలోని కంకోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి జి.కుశాల్ ఏఐ టెక్నాలజీతో నూతన కళ్లద్దాలను తయారు చేశారు. వీటిని జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ఉంచారు. గుడ్డివారు ఇంకా చేతి కర్రను ఉపయోగించే విధానానికి స్వస్తి చెప్పి కుశాల్ ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన కళ్లద్దాలను వాడితే గుడ్డివారు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్లేందుకు సులభంగా వెళ్లవచ్చు. ప్రదర్శనను వీక్షించిన కలెక్టర్ వల్లూరు క్రాంతి కళ్లద్దాలను పెట్టుకుని వీక్షించి విద్యార్థి కుశాల్ ను అభినందించారు. అదే విధంగా పాఠశాల ప్రదానోపాద్యాయుడు బి.తుకారం, గైడ్ టీచర్ పి.భాస్కర్ రెడ్డిని కలెక్టర్ ప్రశంసించారు.
Advertisement
Next Story