పోలీసు వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు

by Rajesh |
పోలీసు వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసు వాహనాన్ని మావోయిస్టులు పేల్చేయడం తీవ్ర కలకలం రేపింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా సోమన్ పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇన్స్ పెక్టర్ ఆకాష్, కానిస్టేబుల్ సంజయ్ కి గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed