- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిల నియామకాలకు ఆదేశాలు జారీ
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇన్చార్జిలను నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. కొల్లాపూర్ నియోజకవర్గానికి ప్రదీప్ గౌడ్, కల్వకుర్తి నరేష్ కుమార్, అచ్చంపేట ఆకున మోని రవీందర్ యాదవ్, నాగర్ కర్నూల్ ఆర్ సి రెడ్డి, అల్లంపూర్ కొండా ప్రశాంత్ రెడ్డి ని నియమించారు. గద్వాల నియోజకవర్గానికి మొగిలి సత్యారెడ్డి, వనపర్తి ఏం జనార్దన్ రెడ్డి, మక్తల్ ధనలక్ష్మి, దేవరకద్ర ఏ మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల వేణుగోపాల్ యాదవ్, మహబూబ్ నగర్ ప్రశాంత్ రెడ్డి, నారాయణపేట వినయ్ కుమార్, కొడంగల్ నియోజకవర్గానికి ఎం. జైపాల్ రెడ్డిని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మీరు ఆయా నియోజకవర్గాల నుండి పోటీలో ఉండే కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం కుదురుస్తూ, వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది.