- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మత్స్యకారులకు ప్రభుత్వం అండ
by Sridhar Babu |
X
దిశ, మక్తల్ : మత్స్యకారుల కుటుంబాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని బూత్పూర్ సంగంబండ రిజర్వాయర్లో చేపలు వదిలి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న మత్స్యకారులను స్వయం సమృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ద్వారా పూర్తి స్థాయి సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స శాఖ అధ్యక్షుడు కాంత్, మాజీ అధ్యక్షుడు కోళ్ల వెంకటేష్, మాజీ సర్పంచ్ కట్ట సురేష్, తిప్పన్నా వెంకటేష్, తాయప్ప లింగమయ్య, మత్స్య సహకార సంఘం సభ్యులు నాగప్ప పాల్గొన్నారు.
Advertisement
Next Story