- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
5జీ టవర్ పేరిట మోసపోయిన రైతు..
by Vinod kumar |
X
దిశ, మహమ్మదాబాద్/గండీడ్: సెల్ టవర్ వేస్తామంటూ ఓ రైతును మోసం చేసిన ఘటన మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ ఎస్ఐ సైదయ్య వివరాల ప్రకారం.. గండీడ్ కు చెందిన మైపాల్ గౌడ్ అనే రైతుకు ఈనెల తేదీ 01 ఫిబ్రవరి 2023 నాడు అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. పొలంలోని టవర్‌కు 5జీ సర్వర్ అప్‌లోడ్ చేస్తామని తెలిపాడు.
దీంతో నెలకు రూ. 10 వేలు ఆదాయం వస్తుందని నమ్మించాడు. సదరు రైతుకు ఫోన్‌లో డాక్యుమెంట్ పంపించగా.. అతని ఖాతా నుంచి రూ. 52, 650 కాజేశాడు. దీంతో రైతు మోసపోయానని గ్రహించి.. బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని ఎస్సై సైదయ్య తెలిపారు.
Advertisement
Next Story