- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Rajnath Singh: కోటి దీపోత్సవానికి రాజ్ నాథ్ సింగ్
by Ramesh Goud |

X
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర రక్షణ శాఖ మంత్రి(Union Defense Minister) రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) తెలంగాణ(Telangana)కు వచ్చారు. ఎన్టీఆర్ స్టేడియం(NTR Stadium)లో జరుగుతున్న కోటి దీపోత్సవానికి ఆయన సోమవారం హాజరయ్యారు. కోటి దీపోత్సవానికి హాజరయ్యేందుకు ఆయన సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి(Begampeta Airport) చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకుని కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం పూజలో పాల్గొన్నారు. ఆపై బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ(Delhi)కి పయనమయ్యారు.
Next Story