- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా భార్య వెన్నెముకగా నిలిచింది: జైలు నుంచి వచ్చాక జానీ మాస్టర్ తొలి స్పీచ్
దిశ, వెబ్ డెస్క్: తన భార్య తనకు వెన్నెముకగా నిలిచిందని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్నారు. మహిళలపై లైంగిక వేధింపుల కేసులో ఆయన జైలుకు వెళ్లి విడుదలయ్యారు. తాజాగా ‘కేసీఆర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జానీ మాస్టర్ పాల్గొన్నారు. చాలా రోజుల తరవాత ఆయన మీడియా ముందుకొచ్చారు. క్లిష్టమైన తరుణంలో తనకు బాసటగా నిలిచిన తన అర్థాంగికి వేదికపై నుంచి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జానీ మాస్టర్ మాట్లాడుతూ భార్య కేవలం భార్య లాగానే కాకుండా ఒక తల్లిలాగా, చెల్లిలాగా ఫ్రెండ్‌లాగా ఎల్లప్పుడూ మనకు అండగా ఉంటుందని జానీ మాస్టర్ తెలిపారు. ‘‘ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరైనా బయట కనిపించరు. మీ ఇంటి పిల్లాడిలా ఆశీర్వదించారు. నాపై నమ్మకం పెట్టుకొన్న మీ అందరికీ థ్యాంక్స్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొంటా. త్వరలోనే అదేంటో తెలుస్తుంది’’ అని జానీ మాస్టర్ పేర్కొన్నారు.