మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ని కలిసిన రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్

by Sridhar Babu |   ( Updated:2023-08-16 13:46:53.0  )
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ని కలిసిన రాష్ట్ర ఆయిల్  ఫెడ్ చైర్మన్
X

దిశ, సత్తుపల్లి : రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి బుధవారం గండుగులపల్లిలో ఆయన స్వగృహంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత పామాయిల్ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీటీసీలతో పాటు దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, పామాయిల్ కర్మాగారం మేనేజర్లు బాలకృష్ణ, కల్యాణ్ ,బీఅర్ఎస్ నాయకులు కాసాని నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story