- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Adi Srinivas : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యధావిధిగా కొనసాగాలి
by Aamani |
X
దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యధావిధిగా కొనసాగాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పవర్లూమ్ యజమానులు ఆసాములు, సెస్ అధికారులు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ అధికారులు సోమవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మార్కెట్ తో పోటీపడి తమ ఉత్పత్తులు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి కూడా ఆర్డర్ ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. సిరిసిల్ల సెస్ కి బకాయి ఉన్న విద్యుత్ సబ్సిడీ బిల్లులు వెంటనే చెల్లించాలని సూచించారు. సమావేశంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, సెస్ ఎండి రవీందర్ రెడ్డి, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఏడీ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story