- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రోడ్డుపైకి వరదలా మురికి నీరు.. ఇబ్బంది పడుతున్న బాటసారులు..
by Sumithra |
X
దిశ, తంగళ్లపల్లి : మురుగునీరంతా రోడ్డు పై పేరుకు పోయి నడిచేందుకు సైతం వీలు లేకుండా నరక యాతన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలంలోని మండేపల్లి గ్రామంలో ఎల్లమ్మ గుడికి వెళ్లేదారిలో మురికినీరు ప్రవాహం వలన భక్తులు నడుచుకుంటూ వెళ్లేందుకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. భక్తులు నడిచేందుకు సైతం వీలు లేకుండా గుడికి ఎలా వెళ్లేదని వాపోతున్నారు. మురికి నీరు వెళ్లడానికి సరైన ప్రణాళిక చేపట్టాలని గ్రామస్తులు కోరారు. మురుగు నీరు కారణంగా దుర్వాసన వెదజల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నీరు నిలవకుండా చర్యలు తీసుకొని తమ ఇబ్బందులను దూరం చేయాలని ప్రజలతో పాటు భక్తులు కోరుతున్నారు.
Advertisement
Next Story