- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mohan Babu : మరో గన్ సరెండర్ చేసిన మోహన్‌బాబు
దిశ, వెబ్ డెస్క్ : నటుడు మోహన్‌బాబు(Mohan Babu) తనవద్ద ఉన్న గన్(Gun) ను సోమవారం చంద్రగిరి పోలీసులకు సరెండర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా నేడు తన వద్ద ఉన్న మరో గన్ కూడా మోహన్‌బాబు పోలీసులకు సరెండర్ చేశారు. కాగా ఈ రెండవ గన్ ను ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో(Filimnager PS) సరెండర్ చేశారు. అయితే జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్‌బాబు అరెస్ట్ పై ఎలాంటి ఆలస్యం లేదని, కోర్ట్ ఈనెల 24 వరకు మినహాయింపు ఇవ్వడం వల్లే వేచి చూస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP SudheerBabu) వివరణ ఇచ్చారు. గడువు ముగిసిన తర్వాత హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు తన వద్ద ఉన్న రెండు గన్స్ సరెండర్ చేయడంతో సస్పెన్స్ కు తెరపడింది. ఇక ఆయన విచారణకు హాజరవుతార లేదా అనేది వేచి చూడాలి.
Read More...
Manchu Nirmala: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో బిగ్ ట్విస్ట్.. మనోజ్ తల్లి సంచలన లేఖ విడుదల
- Tags
- Mohan Babu