- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడుపునొప్పితో వ్యక్తి మృతి
by Sridhar Babu |
X
దిశ,ఉప్పల్ : ఓ వ్యక్తి కడుపునొప్పితో చనిపోయిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా గర్మాజీపేటకు చెందిన రావుల ప్రవీణ్(32) ఉప్పల్ సత్యనగర్ కాలనీలో తన స్నేహితుడు వినయ్ తో కలిసి రూమ్ లో ఉంటున్నాడు. కొత్తపేట మోహన్ నగర్ లో గ్లో అండ్ గో సెలూన్ లో పనిచేస్తున్నాడు.
ఆదివారం రాత్రి రూమ్ లో ఇద్దరు స్నేహితులు కలిసి మద్యం సేవించారు. సోమవారం తెల్లవారుజామున ప్రవీణ్ కు కడుపునొప్పి రావడంతో తన స్నేహితుడు వినయ్ కి చెప్పడంతో వెంటనే చికిత్స కోసం తన బైక్ మీద గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించి మరణించినట్లు నిర్ధారణ చేశారు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ లు తెలిపారు.
Advertisement
Next Story