- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > భారీ వర్షానికి కూలిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ.. పోలీసు వాహనాలు ద్వంసం
భారీ వర్షానికి కూలిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ.. పోలీసు వాహనాలు ద్వంసం
by Mahesh |
X
దిశ, కార్వాన్: మంగళవారం తెల్లవారు జామున ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఎల్బి స్టేడియం ప్రహరి గోడ కూలిపోయింది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రహరీ గోడ కూలిపోయింది. బషీర్ బాగ్‌లోని సీసీఎస్ పాత కార్యాలయం కు ఆనుకోని ఉన్న రాతి ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోయి క్రింద పడింది. ప్రహరి గోడ కూలడంతో దానికి అనుకుని ఉన్న చెట్లు సైతం విరిగి కింద పడ్డాయి. దీంతో ఆ గోడ పక్కన పార్కింగ్ చేసి ఉన్న రెండు పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి.
Advertisement
Next Story